Last Updated:
విడుదలకు ఇంకా నెల రోజులు కూడా లేకపోవడంతో ‘ది ప్యారడైజ్’ మేకర్స్ ప్రమోషన్లను స్టార్ట్ చేశారు. ముందుగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ అప్డేట్ను ప్రకటించారు. ఈ మూవీ సెకండ్ సింగిల్‌ను త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
విడుదలకు ఇంకా నెల రోజులు కూడా లేకపోవడంతో ‘ది ప్యారడైజ్’ మేకర్స్ ప్రమోషన్లను స్టార్ట్ చేశారు. ముందుగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ అప్డేట్ను ప్రకటించారు. ఈ మూవీ సెకండ్ సింగిల్‌ను త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు అనిరుధ్ రవిచందర్, కాసర్ల శ్యామ్ దగ్గర ఆశీస్సులు తీసుకుంటున్నట్లు ఓ స్పెషల్ ఫోటోను పంచుకున్నారు. కాసర్య శ్యామ్ ఓ రేంజ్లో లిరిక్స్ అందించినట్లుగా సింబాలిక్‌గా ఈ పోస్ట్‌ను పెట్టారు అనిపించింది.














