Last Updated:
భారతీయ వినోద రంగం రోజురోజుకూ కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. విభిన్న భాషలు, వైవిధ్యమైన కథలు, కొత్త తరహా క్రియేటివిటీతో ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
భారతీయ వినోద రంగం రోజురోజుకూ కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. విభిన్న భాషలు, వైవిధ్యమైన కథలు, కొత్త తరహా క్రియేటివిటీతో ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు ఓటీటీ మార్కెట్లో కంటెంట్ పరంగా పోటీ పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా భారీ లైనప్‌లు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా జీ5 ఐకానిక్ ఫ్రాంచైజీలు, ఒరిజినల్ సిరీస్‌లు, భారీ చిత్రాలు, డబ్బింగ్ సినిమాలు, లైవ్ స్పోర్ట్స్‌తో పాటు ఏఐ ఆధారిత స్టోరీటెల్లింగ్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది.














