Last Updated:
దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘కేజేక్యూ’. దివంగత దర్శకుడు కేకే తెరకెక్కించిన లాస్ట్ సినిమా ఇది. ఇటీవల థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘కేజేక్యూ’. దివంగత దర్శకుడు కేకే తెరకెక్కించిన లాస్ట్ సినిమా ఇది. ఇటీవల థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘కేజేక్యూ’ స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే చూసే అవకాశం వచ్చింది.














