Susmitha Konidela: సుస్మిత కొణిదెల నిర్మాణంలో ‘జగమే సంగీతం’.. కథలో డెప్త్ ఇదే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

తెలుగులో వస్తున్న లెటస్ట్ ఒరిజినల్ సిరీస్ ‘జగమే సంగీతం’. హిందీ సిరీస్ ‘బందిష్ బాండిట్స్’ స్ఫూర్తితో ఈ సిరీస్‌ను రూపొందించారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సుష్మిత కొణిదెల నిర్మాణంలో పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.

News18
News18

తెలుగులో వస్తున్న లెటస్ట్ ఒరిజినల్ సిరీస్ ‘జగమే సంగీతం’. హిందీ సిరీస్ ‘బందిష్ బాండిట్స్’ స్ఫూర్తితో ఈ సిరీస్‌ను రూపొందించారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల నిర్మాణంలో పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఎనిమిది ఎపిసోడ్‌ల మ్యూజికల్ డ్రామాకు వంగాల సూర్య మనోజ్, శ్రావణి సముద్రాల, ఎ.ఆర్. ప్రభావ్ రచన చేయగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ వెబ్ సిరీస్‌తో పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా ఓటీటీ ప్రపంచంలోకి అరంగేట్రం చేస్తున్నారు. ఈ క్రమంలో ‘జగమే సంగీతం’ గురించి దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఎన్నో విశేషాల్ని పంచుకన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed