Konda Sushmitha : కన్నీళ్లు పెట్టుకున్న కొండా సుష్మిత! | ACTPnews

Konda Sushmitha : కన్నీళ్లు పెట్టుకున్న కొండా సుష్మిత!



తన తల్లి కొండా సురేఖ పట్ల జరుగుతున్న పరిణామాలపై కొండా సుష్మిత మీడియా ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ భోరున ఏడ్చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి గారి వల్ల రాజకీయాల్లో ఈ స్థాయికి వచ్చిన తమ తల్లిదండ్రులను ఇంతలా ఇబ్బంది పెట్టడం సరికాదని మండిపడ్డారు. తన తల్లిని ఇంతగా అవమానిస్తారని తెలిస్తే తాను అసలు ఆ వ్యాఖ్యలు చేసేదాన్ని కాదని, తన తల్లి చేసిన ఒక్క తప్పునైనా చూపించాలని డిమాండ్ చేశారు. “పార్టీలో నేనైనా ఉండాలి.. ఆమె అయినా ఉండాలి అనే స్థాయికి సీఎం దిగజారుతారా?” అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి తనపై ఇంత పగ ఉంటుందని అనుకోలేదని తీవ్రంగా వ్యాఖ్యానించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *