మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు మరియు డీలిమిటేషన్ అంశాలపై చర్చించేందుకు నేడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ‘ఇండియా’ (INDIA) కూటమి నేతలు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో ఖర్గే మాట్లాడుతూ.. తాము మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, దానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. అయితే, ఈ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని, అందుకే అందరం కలిసి దీనిని వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల వేళ హడావుడిగా రాజ్యాంగ సవరణలు చేయడంపై ఆయన మండిపడ్డారు.
Source link
Mallikarjun Kharge Slams Govt After INDIA Bloc Meeting | డీలిమిటేషన్ను ఒప్పుకోం.. | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










