Last Updated:
Volvo Executive Class Bus: ఫ్లైట్ జర్నీ ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా..? లాంగ్ జర్నీ చేసే వారికి సుఖం, సౌకర్యం, సురక్షితంతో పాటు లగ్జరీ ఫెసిలిటీస్ ఇచ్చేలా ప్రీమియం ప్రయాణ అనుభవాన్ని పొందాలనుకుంటే ఈ బస్సుల్లో జర్నీ చేస్తే సరిపోతుంది. నిజంగా ఆకాశంలో ఎగిరిపోయే విమానంలో ప్రయాణించినట్లుగానే ఉంటుంది.
Volvo Executive Class Bus: ఫ్లైట్ జర్నీ ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా..? లాంగ్ జర్నీ చేసే వారికి సుఖం, సౌకర్యం, సురక్షితంతో పాటు లగ్జరీ ఫెసిలిటీస్ ఇచ్చేలా ప్రీమియం ప్రయాణ అనుభవాన్ని పొందాలనుకుంటే ఈ బస్సుల్లో జర్నీ చేస్తే సరిపోతుంది. నిజంగా ఆకాశంలో ఎగిరిపోయే విమానంలో ప్రయాణించినట్లుగానే ఉంటుంది. అయితే ఇలాంటి సౌకర్యం మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు. టూరిస్ట్ స్టేట్‌గా పేరున్న కేరళలో ఇప్పుడు వోల్వో ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఏసీ సెమీ-స్లీపర్ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతానికి అలప్పుజ నుంచి బెంగళూరుకు అలాగే తిరువనంతపురం నుంచి ఎర్నాకులం వరకు ఈ సర్వీసులు నడుపుతోంది కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.













