Suriya: సూర్య 'సీన్' మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్.. మ్యాడ్ అంతే..! | ACTPnews

Suriya: సూర్య 'సీన్' మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్.. మ్యాడ్ అంతే..!



‘కరుప్పు’, ‘విశ్వనాథ్&సన్స్’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లు కొట్టాడు సూర్య. ఈ రెండు సినిమాలు కలిసి ఏకంగా రూ.600 కోట్ల వరకు కలెక్షన్లు కొల్లగొట్టాయి. ఇప్పుడు అదే స్పీడ్‌తో మరో సినిమాను అనౌన్స్ చేశాడు. అదే సీన్ మూవీ. ఆవేశం సినిమా దర్శకుడు జీతూ మాధవన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. దీపావళి కానుకగా నవంబర్ 6న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా తమిళ్ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. స్వీయ నిర్మాణంలో సూర్య రూపొందిస్తున్న ఈ మూవీలో నజ్రియా హీరోయిన్‌గా నటిస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports