The Paradise Movie: రిలీజ్‌కు ముందే రికార్డులు.. ‘ది ప్యారడైజ్’ నాని సంచలనం సృష్టించేలా ఉన్నాడుగా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది

News18
News18

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచగా.. తాజాగా ఓవర్సీస్ బాక్సాఫీస్‌కు సంబంధించిన వార్తలు అభిమానుల్లో జోష్ పెంచుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *