Ujjain Hanuman: 10 రోజులు.. భారీ క్రేన్లు, జేసీబీలు.. అయినా ఒక్క ఇంచు కూడా కదలని హనుమాన్ విగ్రహం! అసలు ఏం జరుగుతోంది? | | ACTPnews

Ujjain Hanuman Temple


Last Updated:

ఉజ్జయినిలో రోడ్డు విస్తరణ కోసం ఖడే హనుమాన్ విగ్రహాన్ని మరో ప్రాంతానికి తరలించేందుకు అధికారులు ప్రయత్నించారు. భారీ క్రేన్లు, జేసీబీలతో ఏకంగా పది రోజుల పాటు శ్రమించినా విగ్రహం ఒక్క అంగుళం కూడా కదల్లేదు. ఇది భగవంతుడి మహిమా? లేక మన పూర్వీకుల అద్భుత సాంకేతికతా?

Ujjain Hanuman Temple
Ujjain Hanuman Temple

Ujjain Hanuman Temple: ఆంజనేయుడి ముందు ఆధునిక టెక్నాలజీ తలవంచిందా? భారీ కొండలను సైతం కదిలించే జేసీబీలు, టన్నుల బరువును అవలీలగా ఎత్తే క్రేన్లు.. ఏకంగా పది రోజుల పాటు శ్రమించినా హనుమంతుడి విగ్రహాన్ని ఒక్క అంగుళం కూడా కదిలించలేకపోయాయి. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇది స్వామివారి మహిమేనని భక్తులు నమ్ముతుండగా.. విగ్రహం కింద ఉన్న నిర్మాణం, పురాతన శిల్ప సాంకేతికతపై నిపుణులు ఆసక్తికరమైన విషయాలను చెబుతున్నారు. మరి, భారీ యంత్రాలు ఎందుకు విఫలమయ్యాయి? దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఈ విగ్రహం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports