Tollywood: ఫస్ట్ బెంచ్ ప్రేమకథ.. ఇది లవ్ స్టోరీ కాదు, ప్రతి స్టూడెంట్ జీవితాన్ని కదిలించే కథ! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

యువతను టార్గెట్ చేస్తూ ప్రేమ, చదువు, భవిష్యత్తు, కుటుంబం వంటి అంశాల చుట్టూ తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’. శ్రీమతి వేదుల బాలకామేశ్వరి ప్రాజెన్స్‌లో మెగా ఫిలిమ్స్, సాయి సంహిత క్రియేషన్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

News18
News18

యువతను టార్గెట్ చేస్తూ ప్రేమ, చదువు, భవిష్యత్తు, కుటుంబం వంటి అంశాల చుట్టూ తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’. శ్రీమతి వేదుల బాలకామేశ్వరి ప్రాజెన్స్‌లో మెగా ఫిలిమ్స్, సాయి సంహిత క్రియేషన్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘మెర్సీ కిల్లింగ్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటరమణ ఎస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports