OTT Telugu Movie: రూ.16 కోట్ల సినిమా.. కట్ చేస్తే, బాక్సాఫీస్ బూజు దులిపింది, ఇప్పటికీ దేశం వణికిపోతోందిరా సామీ..! | | ACTPnews

రూ.16 కోట్ల నుంచి రూ.400 కోట్ల ప్రయాణం: కన్నడ చిత్ర పరిశ్రమలో రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో, హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ లెక్కలను పూర్తిగా మార్చేసింది. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. మొదట కన్నడలో మాత్రమే విడుదలైన ఈ చిత్రం, అక్కడ వచ్చిన అద్భుతమైన మౌత్ టాక్‌తో తెలుగు, తమిళ, హిందీ తదితర భాషల్లోకి డబ్ చేయబడి అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేసింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed