Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీపై పిచ్చెక్కిపోయే అప్‌డేట్.. వీళ్ళిద్దరితో ఇక దడిబి దిబిడే.. | | ACTPnews

Bigg Boss Telugu 10


Bigg Boss Telugu 10

వామ్మో, వైల్డ్ కార్డ్ ఎంట్రీ? సాధారణంగా బిగ్ బాస్ ప్రతి సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఆట గతిని పూర్తిగా మార్చేస్తుంటాయి. ఈ పదివ సీజన్‌ను మరింత రసవత్తరంగా మార్చేందుకు బిగ్ బాస్ యాజమాన్యం ఏకంగా 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌ను రంగంలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇందులో ‘బిగ్ అగ్ని పరీక్ష 2’లో సత్తా చాటిన దీపక్, మితిలేష్, రామకృష్ణ, అపూర్వలలో ఇద్దరు హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ముఖ్యంగా రామకృష్ణ రాక దాదాపు ఖాయమని, మితిలేష్ కూడా రేసులో ఉన్నాడని తెలుస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports