SIIMA Awards 2026: సైమా అవార్డ్స్ 2026.. ఉత్తమ నటుడు తేజా సజ్జా.. ఉత్తమ నటి ఎవరంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సైమా అవార్డ్స్‌-2026 (South Indian International Movie Awards 2026) వేడుక అట్టహాసంగా జరిగింది. మరి ఈ అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్ చూద్దామా..

News18
News18

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా-2026) ప్రదానోత్సవం బెంగళూరు వేదికగా అత్యంత వైభవంగా ప్రారంభమైంది. స్థానిక కోరమంగళ ఇండోర్‌ స్టేడియంలో కన్నుల పండువగా జరిగిన ఈ వేడుకకు దక్షిణాదికి చెందిన అగ్ర సినీ తారలు, దిగ్గజ దర్శకులు, సాంకేతిక నిపుణులు విచ్చేసి సందడి చేశారు. రెండు రోజుల పాటు సాగే ఈ సినీ ఉత్సవాల్లో భాగంగా, తొలిరోజు తెలుగు, కన్నడ భాషల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందజేశారు. తారల తళుకుబెళుకులు, వినోదభరితమైన నృత్య ప్రదర్శనల మధ్య ఈ అవార్డుల వేడుక అట్టహాసంగా సాగింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports