Anthropic CEO: ఆగకపోతే వినాశనమేనా? AIపై గళమెత్తిన ఆంత్రోపిక్ అధినేత.. మద్దతుగా నిలిచిన మస్క్, ఆల్ట్‌మ్యాన్! | | ACTPnews

PC: X.com


Last Updated:

Anthropic CEO: కృత్రిమ మేధ (AI) మోడళ్ల అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని, వాటి భద్రతను నిశితంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ అధినేత డారియో అమోడై పిలుపునిచ్చారు.

PC: X.com
PC: X.com

ఏఐ అభివృద్ధిని ఆపడం తమ ఉద్దేశం కాదని, అయితే దీనివల్ల ఎదురయ్యే ముప్పు తీవ్రమైనదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదాలను అధిగమించడానికి కంపెనీలకు, ప్రభుత్వాలకు తగిన సమయం ఇవ్వాలని ‘వి మస్ట్ పేస్ ది ఫ్రాంటియర్’ పేరిట విడుదల చేసిన వ్యాసంలో ఆయన స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports