Ravi Teja: డిమాండ్ పెంచేసిన మాస్ మహారాజా.. ఇకపై రవితేజ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఇటీవల రవితేజ చేసిన ఇరుముడి సినిమా భారీ సక్సెస్ సాధించడంతో ఆయన రెమ్యూనరేషన్ బాగా పెంచేశారనే టాక్ అయితే సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. మరి ఆ డీటెయిల్స్ చూద్దామా..

News18
News18

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘ ఇరుముడి ’ చిత్రం అంచనాలకు మించి ఘనవిజయం సాధించడంతో ఆయన మార్కెట్ ఒక్కసారిగా పుంజుకుంది. కెరీర్‌లోనే ప్రత్యేకమైన బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ విజయం ఇచ్చిన ఊపుతో రవితేజ తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసినట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports