Last Updated:
Hyderabad: ఆరు నెలల గర్భిణిగా ఉన్న భార్యను భర్తలోని అనుమానా పిశాచి కాటేసింది. మరో మూడు నెలల్లో బిడ్డని కని చేతుల్లో పెట్టబోయిన భార్యను ఏమాత్రం కనికరం లేకుండా అత్యంత కర్కశంగా హతమార్చాడు. సరదాగా పండుగ చేసుకోవాల్సిన ఇంట్లో పోలీసుల హడావుడి, అమ్మాయి తల్లిదండ్రుల ఆర్తనాదాలతో కాలనీలో విషాదం నెలకొంది.
Hyderabad: ఆరు నెలల గర్భిణిగా ఉన్న భార్యను భర్తలోని అనుమానా పిశాచి కాటేసింది. మరో మూడు నెలల్లో బిడ్డని కని చేతుల్లో పెట్టబోయిన భార్యను ఏమాత్రం కనికరం లేకుండా అత్యంత కర్కశంగా హతమార్చాడు. సరదాగా పండుగ చేసుకోవాల్సిన ఇంట్లో పోలీసుల హడావుడి, అమ్మాయి తల్లిదండ్రుల ఆర్తనాదాలతో కాలనీలో విషాదం నెలకొంది. హైదరాబాద్ అల్వాల్ సూర్యనగర్ కాలనీలో చోటుచేసుకుంది. ర్యాపిడో డ్రైవర్గా పని చేస్తున్న పరశురామ్ అనే వ్యక్తి తన భార్య శివానిని గొంతు నులిమి చంపడం సంచలనంగా మారింది.














