తెలంగాణలోని నిరుపేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడతకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు అధికారికంగా ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుందని, ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.
Source link
Telangana Govt Approves Indiramma Housing 2nd Phase | తెలంగాణ ప్రజలకు సూపర్ గుడ్ న్యూస్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Sudheer Reddi Bigg Boss Telugu 10: డిగ్రీలో 5 సబ్జెట్లు ఫెయిల్ అంటే ఆ మ్యూజిక్ ఏంటి బ్రో? సుధీర్ రెడ్డి స్టోరీ ఇది! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Bigg Boss 10 Telugu: జబర్దస్త్ నుంచి ‘బిగ్ బాస్’లోకి.. ఆటో రామ్ ప్రసాద్ జర్నీ మాములుగా లేదుగా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Rowdy Janardhana Movie: రౌడీ జనార్ధన మూవీ క్రేజీ అప్డేట్.. బాబోయ్ ఏంట్రీనే ఈ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-








