ఈ స్పెషల్ ట్రైన్స్ రెండు మార్గాల్లోనూ నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పొల్లాచి, ఉడుమలైపేట, పళని, ఒడంచత్రం, దిండిగల్, మదురై, విరుదునగర్, శివకాశి, శ్రీవిల్లిపుత్తూర్, రాజపాళయం, శంకరంకోవిల్, కడయనల్లూర్, తెన్‌కాశి స్టేషన్లలో ఆగుతాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లలో ఏసీ టూ-టైర్, ఏసీ త్రీ-టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)














