Khairatabad Ganesh! ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న సీవీ ఆనంద్ | ACTPnews

Khairatabad Ganesh! ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న సీవీ ఆనంద్

[ad_1]

హైదరాబాద్లోని ప్రముఖ ఖైరతాబాద్ గణేశుడిని తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ (CV Anand) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులు మరియు వేద పండితులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. అనంతరం వినాయక నిమజ్జనం బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ సర్వైలెన్స్ పర్యవేక్షణపై పోలీసు అధికారులతో సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వేడుకలు శాంతియుతంగా జరిగేలా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నట్లు డీజీపీ మీడియాకు తెలిపారు.#DGPVCAnand #KhairatabadGanesh #TelanganaPolice

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports