Madhavi Latha Hits Out at Danam Nagender: దానం నాగేంద్రపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు! | ACTPnews

Madhavi Latha Hits Out at Danam Nagender: దానం నాగేంద్రపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

[ad_1]

పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ను ఉద్దేశించి బిజెపి నేత కొంపెల్ల మాధవీలత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటర్లు ఒక పార్టీ గుర్తుపై గెలిపిస్తే.. గెలిచిన తర్వాత తమ ఇష్టం వచ్చినట్లు “మ్యూజికల్ చైర్స్” లాగా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవ్వడానికి వీలు లేదని కోర్టులు తీర్పుతో చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చాయని పేర్కొన్నారు. ఓటరే అసలైన కింగ్మేకర్ అని వ్యాఖ్యానించిన ఆమె, కనీసం ఓటర్లకు మరియు పార్టీకి విశ్వసనీయంగా ఉండే నిజాయితీ గల నాయకులనే ప్రజలు ఎన్నుకోవాలని, అప్పుడే తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉంటుందని పిలుపునిచ్చారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports