Matsya Glimpse: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'మత్స్య' మూవీ గ్లింప్స్.. చివరి షాట్ మాత్రం వేరే లెవల్ అంతే! | ACTPnews

Matsya Glimpse: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'మత్స్య'  మూవీ గ్లింప్స్.. చివరి షాట్ మాత్రం వేరే లెవల్ అంతే!



వివస్వాన్ హీరోగా నటిస్తున్నలేటెస్ట్ అడ్వెంచర్ మూవీ ‘మత్స్య’. రవి గోలి, తేజ కనకాల దర్శకత్వం వహిస్తున్నారు. మేకర్స్ తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ‘అమ్మా.. కొత్త బెడ్ టైమ్ కథ చెప్పమ్మా’ అంటూ బాబు అడగడంతో.. ‘ఒక ఫిష్ కథ చెప్పనా?’ అంటూ తల్లి చెప్పే డైలాగ్‌తో గ్లింప్స్ మొదలవుతుంది. వింతలు, అద్భుతాలు, ట్రావెలర్‌తో కూడిన కథను పరిచయం చేస్తూ వివస్వాన్‌ను స్టైలిష్ లుక్, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకునేలా చూపించారు. చివర్లో బోట్ కింద నుంచి మిథికల్ ఫిష్ వెళ్లే సీన్ ఆసక్తిని పెంచుతుంది. ఫోక్ లోర్, అడ్వెంచర్ అంశాలతో ‘మత్స్య’ ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నట్లు గ్లింప్స్ హింట్ ఇస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed