Jagadish Reddy shocking comments : ట్రాన్స్కో ప్రైవేటీకరణపై జగదీష్ రెడ్డి సంచలనం! | ACTPnews

Jagadish Reddy shocking comments : ట్రాన్స్‌కో ప్రైవేటీకరణపై జగదీష్ రెడ్డి సంచలనం!



తెలంగాణ విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ అంశంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. లాభాల్లో నడుస్తున్న ట్రాన్స్కోను ఎందుకు ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ట్రాన్స్కోను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేటీకరణ జరిగితే ప్రజల ప్రయోజనాల కంటే ప్రైవేట్ సంస్థల లాభాలకే ప్రాధాన్యం పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తక్కువ ధరకే ట్రాన్స్కోను అప్పగించే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports