వచ్చే ఏడాది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించేలా రెండున్నర లక్షల మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జాగృతి బతుకమ్మ సంబురాల పోస్టర్, సాంప్రదాయ బతుకమ్మ పాటల సీడీని ఆమె ఆవిష్కరించారు. ఈ ఏడాది తెలంగాణలోని 33 జిల్లాలతో పాటు వివిధ దేశాల్లోనూ బతుకమ్మ వేడుకలను విరివిగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ సాంస్కృతిక వికాసం, మహిళా సాధికారతే లక్ష్యంగా జాగృతి పని చేస్తుందని పేర్కొంటూ నూతన కమిటీలను ప్రకటించారు.
Source link
Kavitha Grand Announcement : బతుకమ్మ పోస్టర్లు, పాటల సీడీ ఆవిష్కరించిన కవిత! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

IND vs WI: కుల్దీప్ స్పిన్ మాయాజాలం.. విండీస్ భారీ స్కోరు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే? | క్రీడా వార్తలు | ACTPnews
-

PM Modi: భారత్ వైపు కన్నెత్తి చూస్తే అంతుచూస్తాం.. సర్జికల్ స్ట్రైక్స్‌కు 10 ఏళ్ల వేళ ఉగ్రవాదులకు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్! | | ACTPnews
-

Tirumala room booking: కార్ బుక్ చేస్తే తిరుమలలో రూమ్.. వైరల్‌గా ట్రావెల్స్ ప్రచారం.. టీటీడీ ఏం చెబుతుందంటే..! | | ACTPnews








