Tirumala Darshan Tickets: శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారా..? ఆగస్టు కోటాలపై టీటీడీ కీలక ప్రకటన..! Tirumala TTD August tickets. | | ACTPnews

TTD Summer Arrangements, Tirumala Devotee Facilities 2026, Cool Painting in Tirumala, Tirupati Summer Crowd Management, TTD Free Drinking Water Service, Tirumala Accommodation Updates, PAC Locker Facilities Tirumala, TTD Buffer Stock Laddoos, First Aid Centers Tirumala, Srivari Sevakulu Services, Tirumala Maada Veedhi Cool Paint, Tirupati Temple News, Tirumala Kalyanakata Updates, తిరుమల వేసవి ఏర్పాట్లు, టీటీడీ చలువ పందిళ్లు, శ్రీవారి దర్శనం తాజా వార్తలు, తిరుమలలో తాగునీటి సరఫరా, తిరుమల వసతి గదుల వివరాలు.

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వర్చువల్ సేవలు, అంగప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు, వృద్ధులు మరియు దివ్యాంగులకు ప్రత్యేక దర్శన టోకెన్లు, అలాగే తిరుమల తిరుపతిలో గదుల కోటా విడుదల తేదీలను అధికారికంగా వెల్లడించింది. ప్రతి నెలలాగే ఈసారి కూడా టికెట్ల కోసం భారీగా డిమాండ్ ఉండే అవకాశం ఉండటంతో భక్తులు ముందుగానే బుకింగ్ తేదీలను గమనించాలని టీటీడీ సూచిస్తోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports