Hyderabad: మీరు తింటున్నది నెయ్యి కాదు విషం.. 36 టన్నులు సీజ్, ఈ ముద్ర ఉంటేనే కొనాలంట | తెలంగాణ వార్తలు | ACTPnews

Hyderabad food adulteration


Last Updated:

Hyderabad: హైదరాబాద్‌లో నివసించే వాళ్లతో పాటు యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఉంటున్న ప్రజలకు ఇదొక హెల్త్ వార్నింగ్. ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా లభించే ఫుడ్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కొంటున్నారా..! అయితే అవన్నీ అనేక బ్రాండ్స్, కంపెనీల పేర్లతో చలామణి అవుతున్నప్పటికి ఆరోగ్యానికి అత్యంత హాని కలిగించే కల్తీవని గ్రహించాలి.

Hyderabad food adulteration
Hyderabad food adulteration

Hyderabad: హైదరాబాద్‌లో నివసించే వాళ్లతో పాటు యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఉంటున్న ప్రజలకు ఇదొక హెల్త్ వార్నింగ్. ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా లభించే ఫుడ్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కొంటున్నారా..! అయితే అవన్నీ అనేక బ్రాండ్స్, కంపెనీల పేర్లతో చలామణి అవుతున్నప్పటికి ఆరోగ్యానికి అత్యంత హాని కలిగించే కల్తీవని గ్రహించాలి. నగరంలో ఉండే కోటికిపైగా జనాభా అవసరాలను ఆసరాగా చేసుకొని కల్తీగాళ్లు ఆహార పదార్ధాలు, నూనె, నెయ్యిని పూర్తిగా విషతుల్యం చేస్తున్నారని తాజాగా జరిగిన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడింది. 25 టన్నుల కల్తీ నెయ్యితో పాటుగా 10 టన్నుల నెయ్యి తయారీ ముడిపదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నెయ్యి తయారు చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాని అరెస్ట్ చేశారు పోలీసులు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports