Arunachalam Trains: అరుణాచలం వెళ్లే భక్తులకు భారీ ఊరట… అక్టోబర్ 6 నుంచి తిరుపతి మీదుగా ప్రత్యేక రైళ్లు | | ACTPnews

Arunachalam special trains, Charlapalli Tiruvannamalai train, Tiruvannamalai special train 2026, Tiruvannamalai train, Tiruvannamalai train schedule, Arunachalam train, అరుణాచలం ప్రత్యేక రైళ్లు, తిరువణ్ణామలై రైలు సర్వీసులు, చర్లపల్లి నుంచి అరుణాచలం, తిరువణ్ణామలై స్పెషల్ ట్రైన్, అరుణాచలం యాత్ర రైలు, తిరుపతి రైలు

ఈ ప్రత్యేక రైళ్లు రెండు దిశల్లో కాచిగూడ, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి స్టేషన్లలో ఆగుతాయి. ఈ మార్గం ఆంధ్రప్రదేశ్ భక్తులకు కూడా ముఖ్యమైనది. కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు వంటి ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ ఈ రైలు తిరువణ్ణామలై చేరుతుంది. తిరుపతి, చిత్తూరు, కాట్పాడి స్టేషన్లు ఉండటం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కూడా ప్రయాణం సులభంగా ఉంటుంది. ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. దీంతో ప్రయాణికులు తమ అవసరానికి తగ్గట్టు వివిధ రకాల ప్రయాణ సౌకర్యాలను ఎంచుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports