Bhogi Movie Teaser: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న శర్వానంద్ 'భోగి' టీజర్.. వామ్మో ఈ రేంజ్‌లో ఉందేంట్రా బాబూ..! | ACTPnews

Bhogi Movie Teaser: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న శర్వానంద్ 'భోగి' టీజర్.. వామ్మో ఈ రేంజ్‌లో ఉందేంట్రా బాబూ..!



శర్వానంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోగి సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో పీక్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. ఒక్కమాటలో చెప్పాలంటే అరాచకం అంతే. అసలు శర్వానంద్ మేకోవర్ నెక్స్ట్ లెవల్. ఊరమాస్‌ లుక్‌లో టీజర్ మాత్రం గూస్‌బంప్స్ తెప్పించింది. మరీ ముఖ్యంగా లాస్ట్ షాట్ అయితే వేరే లెవల్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed