శర్వానంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోగి సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో పీక్స్‌లో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. ఒక్కమాటలో చెప్పాలంటే అరాచకం అంతే. అసలు శర్వానంద్ మేకోవర్ నెక్స్ట్ లెవల్. ఊరమాస్ లుక్‌లో టీజర్ మాత్రం గూస్బంప్స్ తెప్పించింది. మరీ ముఖ్యంగా లాస్ట్ షాట్ అయితే వేరే లెవల్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.
Source link
Bhogi Movie Teaser: గూస్బంప్స్ తెప్పిస్తున్న శర్వానంద్ 'భోగి' టీజర్.. వామ్మో ఈ రేంజ్లో ఉందేంట్రా బాబూ..! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Murder: వివాహేతర సంబంధాల గుట్టు రట్టు చేసిందని కక్ష.. ఆరు నెలల గర్భిణిని చంపేసిన ఆడపడుచులు! | | ACTPnews
-

The paradise Disaster Collections: ‘ది ప్యారడైజ్’ మూవీ కలెక్షన్లు.. ఎక్కడో కొడుతుంది సీనా.. బ్యాక్ సైడ్ స్కోప్ కరో.. వెనకమాల వెనకమాల! | | ACTPnews
-

170 మందికి పైగా ప్రాణాలు కాపాడిన కెప్టెన్.. మోదీతో కలిసి ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవానికి రావాలి | | ACTPnews
-

Mann Ki baat: 12 ఏళ్లు పూర్తి చేసుకున్న మన్ కీ బాత్.. సామాన్యుల సేవలకు జాతీయ గుర్తింపు తెచ్చిన మోదీ రేడియో ప్రసంగం | | ACTPnews







