The Traiters: ‘బిగ్ బాస్‌’ను తలద్దనే షో వచ్చేస్తుంది.. కంటెస్టెంట్‌లు ఎవరో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది! | | ACTPnews

20 మంది సెలబ్రిటీలతో భారీ గేమ్:<br />‘ది ట్రైటర్స్ తెలుగు’లో 20 మంది ప్రముఖులు పాల్గొంటున్నారు. సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద, నటుడు హర్షవర్ధన్, సీనియర్ నటి ప్రగతి మహావాది, నటుడు విష్ణు ఓయ్, కమెడియన్ విద్యుల్లేఖా రామన్ ఈ షోలో ముఖ్య ఆకర్షణగా నిలవనున్నారు. వీరితో పాటు నిఖిల్ విజయేంద్ర సింహ, శ్రీదేవి చౌదరి, శ్రావ్య వర్మ, డాక్టర్ మేఘనాథ్ రెడ్డి, మౌనీషా చౌదరి, స్వీకార్ అగస్తి, ఆషికా పదుకోన్, వర్ష డిసౌజా, ప్రణవ్ (అభినవకవి), ఎస్ఎస్ వర్ధన్, రహత్ అచంట, గౌరవ్ సునీల్, సాయి రోనక్, పుప్పాల ధనంజయ్, ఫల్గుణి బంగేరా కూడా ఈ గేమ్‌లో భాగం కానున్నారు.

20 మంది సెలబ్రిటీలతో భారీ గేమ్:
‘ది ట్రైటర్స్ తెలుగు’లో 20 మంది ప్రముఖులు పాల్గొంటున్నారు. సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద, నటుడు హర్షవర్ధన్, సీనియర్ నటి ప్రగతి మహావాది, నటుడు విష్ణు ఓయ్, కమెడియన్ విద్యుల్లేఖా రామన్ ఈ షోలో ముఖ్య ఆకర్షణగా నిలవనున్నారు. వీరితో పాటు నిఖిల్ విజయేంద్ర సింహ, శ్రీదేవి చౌదరి, శ్రావ్య వర్మ, డాక్టర్ మేఘనాథ్ రెడ్డి, మౌనీషా చౌదరి, స్వీకార్ అగస్తి, ఆషికా పదుకోన్, వర్ష డిసౌజా, ప్రణవ్ (అభినవకవి), ఎస్ఎస్ వర్ధన్, రహత్ అచంట, గౌరవ్ సునీల్, సాయి రోనక్, పుప్పాల ధనంజయ్, ఫల్గుణి బంగేరా కూడా ఈ గేమ్‌లో భాగం కానున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed