బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ గురువారం కాంగ్రెస్ నాయకులపై ధ్వజమెత్తారు. తన భార్యపై సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిత్వ హననంపై ఆయన తీవ్రంగా స్పందించారు. “రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక, నా భార్యపై తప్పుడు వార్తలు రాస్తారా? ఆమె ఏం పాపం చేసింది?” అని ఆయన ప్రశ్నించారు. మంత్రి సీతక్క శాఖలోని అంగన్వాడీ ఫోన్ల స్కామ్ను, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సంస్థల అక్రమ మైనింగ్ను బయటపెట్టినందుకే తనపై ఈ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రభ పత్రిక పేరుతో ఫేక్ వార్తలు సృష్టించి గాంధీ భవన్ కేంద్రంగా ప్రచారం చేస్తున్నారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. “దమ్ముంటే నాతో పెట్టుకోండి.. కుటుంబ సభ్యులను అప్రతిష్ట పాలు చేయకండి” అంటూ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు.
Source link
Manne Krishank : నా భార్య ఏం పాపం చేసింది.. దమ్ముంటే నాతో పెట్టుకోండి | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Tirumala Tickets: రూ.120కే తిరుమలలో మొదటి గడప దర్శనం.. 7 వేలకు పైగా టికెట్లు, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
-

Car Parking Fine: ఇంటి ముందు, కాలనీ రోడ్లపై కారు పార్క్ చేస్తే రూ.25 వేలు ఫైన్.. అతి త్వరలో అక్కడ అమలు | | ACTPnews
-

Jogi Ramesh Family Controversy: ఆడపిల్ల జీవితంతో జోగి రమేశ్ ఫ్యామిలీ ఆటలు .. బయటపడ్డ వీడియోపై ట్రోల్స్ | ట్రెండింగ్ | ACTPnews
-
-








