Mahesh Babu: మహేష్ బాబు ఫిట్‌నెస్ సీక్రెట్ తెలిస్తే షాకవుతారు.. 50 దాటినా ఇలా ఉండటానికి కారణమిదే | | ACTPnews

ప్రధానంగా మహేష్ బాబు తన డైట్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోని పదార్థాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా పాలు, పెరుగు, వెన్న, పన్నీర్, నెయ్యి వంటి డైరీ ప్రొడక్ట్స్‌కు (Dairy Products) ఆయన తన జీవితంలో పూర్తిగా దూరం. వీటితో పాటు ప్రాసెస్డ్ షుగర్ (రిఫైన్డ్ చక్కెర), డీప్ ఫ్రై చేసిన జంక్ ఫుడ్స్‌ను అస్సలు దరిచేరనివ్వరు. రిఫైన్డ్ షుగర్ మానేయడం వల్ల చర్మంలో కొల్లాజెన్ (Collagen) స్థాయిలు పడిపోకుండా ఉండి, ముడతలు రాకుండా యవ్వనంగా కనిపించడానికి సహాయపడుతుంది. శరీరంలో అనవసరమైన కేలరీలు, కొవ్వు చేరకపోవడం వల్లే ఆయన సిక్స్ ప్యాక్, లీన్ మజిల్స్ మెయింటైన్ చేయగలుగుతున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *