CM Chandrababu Naidu : రికార్డ్స్ బద్దలకొట్టడం ఒక్క టీడీపీకే సాధ్యం! | ACTPnews

CM Chandrababu Naidu : రికార్డ్స్ బద్దలకొట్టడం ఒక్క టీడీపీకే సాధ్యం!



తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేడర్లో సరికొత్త జోష్ నింపేలా ప్రసంగించారు. రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా, ఉన్న రికార్డులను బద్దలకొట్టాలన్నా అది కేవలం తెలుగుదేశం పార్టీకి మరియు దాని అండగా ఉన్న కార్యకర్తలకే సాధ్యమని ఆయన ఘనంగా ప్రకటించారు. కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన అనంతరం జరిగిన ఈ సభలో.. రాష్ట్రాన్ని మళ్లీ నెంబర్ వన్గా నిలిపేందుకు, సంక్షేమం మరియు అభివృద్ధిలో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *