కాంగ్రెస్ ప్రభుత్వం మరియు సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాయల ఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్లు, రేవంత్ రెడ్డి ప్రాణం ఢిల్లీలో ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు, జీవో 17 రద్దు అయ్యే వరకు రాహుల్ గాంధీని వదిలిపెట్టేది లేదని, అవసరమైతే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ మూర్ఖపు ప్రభుత్వం జీవో 17ని రద్దు చేయకపోతే.. 2028లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 50 వేల మందిని కాంట్రాక్టర్లుగా చేసే బాధ్యత తనదేనని కేటీఆర్ హామీ ఇచ్చారు.
Source link
KTR Sensational Comments : జీవో 17 రద్దు అయ్యేదాకా వదిలేది లేదు! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

IND vs WI 2nd T20I: టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించిన హోప్.. 250 పరుగుల టార్గెట్‌ను ఊదిపారేసిన వెస్టిండీస్! | క్రీడా వార్తలు | ACTPnews
-
-

IND vs WI 2nd T20I: సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్.. వెస్టిండీస్ ముందు 250 పరుగుల భారీ టార్గెట్! | క్రీడా వార్తలు | ACTPnews
-

హైదరాబాద్‌లో గగన్‌జీత్ మాస్టర్‌క్లాస్.. ఐదో ఐజీపీఎల్ టైటిల్ కైవసం.. ‘న్యూస్18’తో కరన్‌దీప్ కొచ్చర్ ప్రత్యేక ఇంటర్వ్యూ! | క్రీడా వార్తలు | ACTPnews








