కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ వివేకా హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని తొలుత నాటకం సృష్టించిందే సునీతారెడ్డి, ఆమె భర్త అని ఆరోపించారు. ఈ కేసులో అనేక కీలక అంశాలను సునీత పక్కదారి పట్టించారని, తనపై తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని కొందరిపై ఆమె ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. ‘మర్డర్ ఫర్ గెయిన్’ (ఆస్తి కోసం హత్య) అనే కోణంలో సునీత ఎందుకు విచారణ కోరడం లేదని ప్రశ్నించిన అవినాష్ రెడ్డి, చంద్రబాబు డైరెక్షన్‌లోనే సునీత ఈ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
Source link
Avinash Reddy : వివేకా హత్య కేసులో సునీత పక్కదారి పట్టిస్తున్నారు.. | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










