ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర రాజకీయ నాయకులపై విరుచుకుపడ్డారు. ఏపీలో బీజేపీ అంటే చంద్రబాబు, జగన్, పవన్ అని.. వీరంతా ఆ పార్టీకి బానిసలుగా మారారని మండిపడ్డారు. వైఎస్సార్ కలల ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని కేంద్రం ఎత్తు తగ్గించి ఎత్తిపోతల పథకంలా మారుస్తుంటే, పార్లమెంట్‌లో ప్రశ్నించే “మగాడే లేడు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టును ఖూనీ చేస్తుంటే ఎంపీలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీని ఎదురించే దమ్మున్న పార్టీ ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని షర్మిల స్పష్టం చేశారు.
Source link
YS Sharmila | బీజేపీని ఎదురించిన మగాడే లేడు-వైస్ షర్మిల | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

తిరుమలలో గోకులాష్టమి వేడుకలు.. ఆ రెండు సేవలు రద్దు.. భక్తులకు కీలక సమాచారం..! Gokulashtami Tirumala. | | ACTPnews
-
-

Iran War: అమెరికా మరోసారి దాడి చేస్తే సైనిక స్థావరాలను పేల్చేస్తాం.. ఇరాన్ సంచలన హెచ్చరిక! | | ACTPnews
-

Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత్ పతకాల జైత్రయాత్ర.. కబడ్డీలో రెండు స్వర్ణాలతో కలిపి ఒకేరోజు 7 పతకాలు కైవసం! | క్రీడా వార్తలు | ACTPnews
-

Allu Arjun: రాకా గిన్నిస్ రికార్డు సాధించిందిలా..! వీడియో వదిలిన అల్లు అర్జున్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews







