Iran News: 50 క్షిపణి సొరంగాల్ని రిపేర్ చేసి, ఓపెన్ చేసిన ఇరాన్.. భారీ యుద్ధం జరగబోతోందా? | | ACTPnews

ఈ మొత్తం పరిణామాలపై అమెరికా అగ్ర నాయకత్వం భిన్నమైన, ఆసక్తికరమైన ప్రకటనలు చేస్తోంది. యుద్ధ సమయంలో ఇరాన్ క్షిపణి కార్యక్రమం తీవ్రంగా, కోలుకోలేని విధంగా దెబ్బతిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో చాలాసార్లు ప్రకటించారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్నీ, ప్రయోగ వ్యవస్థల్నీ సమూలంగా నిర్మూలించడం తమ యుద్ధం ప్రధాన లక్ష్యాలలో ఒకటి అని ఆయన మార్చి నెలలో స్పష్టం చేశారు. మరోవైపు, అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) మాట్లాడుతూ, కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ తన ధ్వంసమైన లాంచర్లనూ, కీలక రక్షణ పరిశ్రమను పునర్నిర్మించుకోవడం అత్యంత కష్టసాధ్యమైన పని అని అన్నారు. ఏది ఏమైనప్పటికీ, ఇరాన్ కేవలం కొద్ది కాలంలోనే తన 50 భూగర్భ సొరంగాలను తిరిగి తెరవడం అనేది ఈ యుద్ధం ఇప్పట్లో ముగియడం కష్టమనే సంకేతాన్ని ఇస్తోంది. (File Image)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *