Summer Holidays Extend: విద్యార్థులకు ఎగిరి గంతేసే శుభవార్త.. వేసవి సెలవులు పొడిగింపు! | | ACTPnews

Osmania University, Summer Holidays, Heatwave, students, holidays, హాలిడేస్, సెలవులు, ఉస్మానియా యూనివర్సిటీ, కాలేజీలు, విద్యార్థులు


Osmania University, Summer Holidays, Heatwave, students, holidays, హాలిడేస్, సెలవులు, ఉస్మానియా యూనివర్సిటీ, కాలేజీలు, విద్యార్థులు

ఓయూ పరిధిలోకి వచ్చే అన్ని రకాల కళాశాలలకు ఈ తాజా ఆదేశాలు వర్తిస్తాయని అధికారులు పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వ కాలేజీలకే పరిమితం కాకుండా ప్రైవేట్, ఎయిడెడ్, కాన్‌స్టిట్యుయెంట్, ఇతర అనుబంధ కళాశాలలన్నీ ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. డిగ్రీ (అండర్ గ్రాడ్యుయేట్), పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేట్) కోర్సులు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పొడిగించిన సెలవులు వర్తిస్తాయని యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం ఒక ప్రత్యేక సర్క్యులర్ ద్వారా కాలేజీల యాజమాన్యాలకు స్పష్టంగా తెలియజేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *