Telugu Serials: ఒక్క క్లిక్‌తో 7 సీరియళ్లు చదివేయండి.. ఆమ్మో ఈ రోహిణీ మామూల్ది కాదు! మలేషియా తండ్రిని చంపేసింది బాబోయ్! | | ACTPnews

Podarillu Serial June 2nd Episode: 'పొదరిల్లు' జూన్ 2 ఎపిసోడ్‌లో, ప్రతాప్ కుటుంబం చక్రిని దొంగగా చిత్రకరించి మహాలక్ష్మికి దూరం చేయాలని చూసినా, మహా మాత్రం చక్రిని పూర్తిగా నమ్ముతూ వాళ్ల మాటలను తిప్పికొడుతుంది. మరోవైపు కిడ్నాప్ అయిన చక్రి తనను ఎవరు బంధించారో తెలియక రౌడీలను నిలదీస్తుండగా, ప్రతాప్, ఆదిలు ఆ కిడ్నాపర్స్ పంపిన వీడియోను చూసి చక్రిని బాగా కొట్టమని సంతోషపడతారు. ఇక చక్రి ఫోన్ కలవకపోవడంతో కేశవ, మాధవ్ కంగారుపడి మహాలక్ష్మికి ఫోన్ చేయగా... ఇదంతా ప్రతాప్ ప్లాన్ ప్రకారమే జరిగి ఉంటుందని మాధవ్ అనుమానిస్తాడు. చివరగా, చక్రిని బంధించిన చోటుకి ప్రతాప్, ఆదిలు రావడం చూసి... నన్ను కిడ్నాప్ చేయించింది నా మామ, బావమరిదిగారే అని చక్రికి అసలు నిజం అర్థమవడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.

Podarillu Serial June 2nd Episode: ‘పొదరిల్లు’ జూన్ 2 ఎపిసోడ్‌లో, ప్రతాప్ కుటుంబం చక్రిని దొంగగా చిత్రకరించి మహాలక్ష్మికి దూరం చేయాలని చూసినా, మహా మాత్రం చక్రిని పూర్తిగా నమ్ముతూ వాళ్ల మాటలను తిప్పికొడుతుంది. మరోవైపు కిడ్నాప్ అయిన చక్రి తనను ఎవరు బంధించారో తెలియక రౌడీలను నిలదీస్తుండగా, ప్రతాప్, ఆదిలు ఆ కిడ్నాపర్స్ పంపిన వీడియోను చూసి చక్రిని బాగా కొట్టమని సంతోషపడతారు. ఇక చక్రి ఫోన్ కలవకపోవడంతో కేశవ, మాధవ్ కంగారుపడి మహాలక్ష్మికి ఫోన్ చేయగా… ఇదంతా ప్రతాప్ ప్లాన్ ప్రకారమే జరిగి ఉంటుందని మాధవ్ అనుమానిస్తాడు. చివరగా, చక్రిని బంధించిన చోటుకి ప్రతాప్, ఆదిలు రావడం చూసి… నన్ను కిడ్నాప్ చేయించింది నా మామ, బావమరిదిగారే అని చక్రికి అసలు నిజం అర్థమవడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *