High tension at Dilsukhnagar | దిల్సుఖ్నగర్లో ఉద్రిక్తత! నిరుద్యోగులపై పోలీసుల దాడి! | ACTPnews

High tension at Dilsukhnagar | దిల్సుఖ్నగర్లో ఉద్రిక్తత! నిరుద్యోగులపై పోలీసుల దాడి!



హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ చౌరస్తాలో మరోసారి నిరుద్యోగుల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేవలం 5 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు కాదు.. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులను భర్తీ చేయాలంటూ డప్పు చప్పుళ్లతో నిరుద్యోగ అభ్యర్థులు, జేఏసీ నేతలు రోడ్డుపై బైఠాయించి భారీ నిరసన చేపట్టారు. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేసి, బలవంతంగా ఈడ్చుకెళ్తూ అక్రమ అరెస్టులకు పాల్పడ్డారు. అరెస్ట్ చేసిన నిరుద్యోగులను చైతన్యపురి, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *