Pawan Kalyan .. అభిమానికి పవన్ భరోసా.. హనుమకొండలో ఎమోషనల్ సీన్స్! | ACTPnews

Pawan Kalyan .. అభిమానికి పవన్ భరోసా.. హనుమకొండలో ఎమోషనల్ సీన్స్!



#PawanKalyan #HanamkondaTour #JanaSenaniHumanityఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రాణాంతకమైన అరుదైన వ్యాధితో చావుబతుకుల మధ్య పోరాడుతున్న తన 16 ఏళ్ల అభిమాని నిరంజన్ చివరి కోరికను తీర్చడానికి పవన్ కళ్యాణ్ స్వయంగా తెలంగాణలోని హనుమకొండకు విచ్చేశారు. నిరంజన్ నివాసానికి చేరుకున్న పవన్.. అతడిని పరామర్శించి, ధైర్యం చెప్పారు. పవన్ కళ్యాణ్ను చూడాలనే తన కల నెరవేరడంతో ఆ యువకుడు, అతని కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నిరంజన్ వైద్య చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్న జనసేనాని.. ఆ కుటుంబానికి తానున్నానంటూ పూర్తి భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి ఎమోషనల్ విజువల్స్ ఈ వీడియోలో చూడండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed