మల్కాజ్గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “100 రోజుల్లో పిల్లలు పుట్టరు కరెక్టే.. కానీ 30 నెలల్లో కూడా పుట్టకుంటే ఏమనాలి?” అంటూ కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్, వందల రోజులు గడుస్తున్నా వాటిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అడ్డగోలు హామీలు ఇచ్చి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను, రైతులను, మహిళలను కాంగ్రెస్ ఘోరంగా మోసం చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
Source link
KTR Sarcastic Counter To CM : కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ ఫైర్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

ఆ ప్రైవేట్ పార్ట్ ఇస్తే రూ.1.2 కోట్లు.. ఇన్స్టాగ్రామ్ రీల్ నమ్మి షాకింగ్ పని.. పోలీసులకే మైండ్ బ్లాక్! | | ACTPnews
-

Tirumala: తిరుమల కొండపై కొత్త సమస్య.. కారులో శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా..? అయితే ముందు ఇది తెలుసుకోండి! | | ACTPnews
-

Bigg Boss 10: కష్టాల కడలి దాటి ఇప్పుడు బిగ్ బాస్-10లోకి.. జడ్జిలనే ఏడిపించిన రాజకుమారి కథ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Pawan Kalyan: ‘ఆయ్’ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌తో అరగంట మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఎందుకో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews







