Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త టిస్టులు.. సీన్ రీక్రియేషన్‌లో బయటపడిన నిజాలు! | | ACTPnews

పోలీసులు సీన్ రీక్రియేషన్ చేపట్టారు. సియా గోయల్‌ను లోహగఢ్ కోటకు తీసుకెళ్లి ఘటనను రీక్రియేట్ చేశారు. అక్కడికి కేతన్ ప్లేసులో ఓ డమ్మీని తీసుకెళ్లారు. ఆ రోజు కేతన్, సియా ఏమేం చేశారో.. పూర్తిగా రీక్రియేషన్ చేయించారు. చేతన్‌ను కూడా విడిగా తీసుకెళ్లి.. సీన్ రీక్రియేషన్ చేయించాలని పోలీసులు నిర్ణయించారు. అందువల్ల ఇవాళో, రేపో అతన్ని కూడా తీసుకెళ్తారు. చేతన్, సియా.. తమ ఫోన్ కాల్స్, చాట్స్ డిలీట్ చేశారు. రీసైకిల్ బిన్ నుంచి కూడా తొలగించారు. అందువల్ల పోలీసులు వారి మొబైళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు. ల్యాబ్‌లో వాళ్లు ఆ డేటాని రికవరీ చెయ్యగలరు. అందుకు అనేక మార్గాలు ఉన్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports