Ramiz on Babar: బాబర్ ఆజంను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా: రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్

Ramiz on Babar: బాబర్ ఆజంను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంటూ పాకిస్థాన్ మాజీ కెప్టెన్, పీసీబీ మాజీ చీఫ్ రమీజ్ రాజా షాకింగ్ కామెంట్స్ చేశాడు. లైవ్ కామెంటరీలో రమీజ్ ఈ కామెంట్స్ చేయడం గమనార్హం.

Source link