Mandarmani Beach: సముద్రతీరం చూడాలనుకునే వారికి మందర్‌మణి బీచ్ సూపర్ స్పాట్.. ఫుల్ రూట్ మ్యాప్, టూరిస్ట్ గైడ్ ఇదిగో | | ACTPnews

<strong>కారులో మందర్‌మణికి ఎలా వెళ్ళాలి..</strong><br />కారులో మందర్‌మణికి వెళ్లడం అత్యంత సౌకర్యవంతమైన మార్గాలలో ఒకటి. కోల్‌కతా నుండి విద్యాసాగర్ సేతు, NH16, కోలాఘాట్ ను కలుపుకొని నందకుమార్, కాంటై, చౌల్‌ఖోలా మార్గం గుండా మందర్‌మణికి చేరుకోవచ్చు. ఇలా జర్నీ చేస్తే కేవలం నాలుగున్నర గంటల్లో బీచ్‌ ప్లేస్ కి చేరుకుంటారు. రోడ్లు సాధారణంగా మంచి స్థితిలో ఉంటాయి. మార్గమధ్యలో అనేక ఇంధన కేంద్రాలు (fuel stations), ఆహార విరామ స్థలాలు ఉంటాయి. ప్రయాణంలో కొన్ని టోల్ ప్లాజాలను దాటాల్సి ఉంటుంది.

కారులో మందర్‌మణికి ఎలా వెళ్ళాలి..
కారులో మందర్‌మణికి వెళ్లడం అత్యంత సౌకర్యవంతమైన మార్గాలలో ఒకటి. కోల్‌కతా నుండి విద్యాసాగర్ సేతు, NH16, కోలాఘాట్ ను కలుపుకొని నందకుమార్, కాంటై, చౌల్‌ఖోలా మార్గం గుండా మందర్‌మణికి చేరుకోవచ్చు. ఇలా జర్నీ చేస్తే కేవలం నాలుగున్నర గంటల్లో బీచ్‌ ప్లేస్ కి చేరుకుంటారు. రోడ్లు సాధారణంగా మంచి స్థితిలో ఉంటాయి. మార్గమధ్యలో అనేక ఇంధన కేంద్రాలు (fuel stations), ఆహార విరామ స్థలాలు ఉంటాయి. ప్రయాణంలో కొన్ని టోల్ ప్లాజాలను దాటాల్సి ఉంటుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *