Medical Miracle: 14రోజుల్లో 49 కేజీల వెయిట్ లాస్.. 209 కిలోల బరువున్న యువకుడికి రేర్ సర్జరీ సక్సెస్ | | ACTPnews

Medical Miracle


Last Updated:

Medical Miracle: వైద్యులు తలుచుకుంటే ఎంతటి ప్రమాదకర పరిస్థితిలో ఉన్న రోగికైనా ప్రాణం పోయవచ్చు. వైద్యాశాస్త్రంలో వచ్చిన అత్యాధునిక పరికరాలు కావచ్చు లేదంటే ట్రీట్‌మెంట్‌ విషయంలో డాక్టర్స్ తీసుకుంటున్న శ్రద్ద కూడా ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఢిల్లీలోని ఎంతో పేరు గడించిన ఎయిమ్స్ వైద్యులు ఓ రేర్ సర్జరీ చేశారు.

Medical Miracle
Medical Miracle

Delhi: వైద్యులు తలుచుకుంటే ఎంతటి ప్రమాదకర పరిస్థితిలో ఉన్న రోగికైనా ప్రాణం పోయవచ్చు. వైద్యాశాస్త్రంలో వచ్చిన అత్యాధునిక పరికరాలు కావచ్చు లేదంటే ట్రీట్‌మెంట్‌ విషయంలో డాక్టర్స్ తీసుకుంటున్న శ్రద్ద కూడా ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. న్యూఢిల్లీలోని ఎంతో పేరు గడించిన ఎయిమ్స్ వైద్యులు అతిభారీకాయంతో ఉన్న ఓ వ్యక్తికి అరుదైన సర్జరీ చేసి పునర్జన్మ ప్రసాధించారు. 209 కేజీల బరువున్నవివేక్ అనే వ్యక్తి శ్వాస తీసుకోవడం, నడవలేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతుంటే వైద్యానికి ముందే డైట్ ప్లాన్ మార్చి సున్నితమైన ఎక్సర్‌సైజ్‌లు చేయించి అతని బరువును కేవలం 14 రోజుల్లో 49 కేజీలు తగ్గేలా చేసి ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా ముగించారు. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ సోషల్ మీడియాలో  వేదిక ఎక్స్‌లో చేసిన సమాచారం ఈ కథనం సేకరించడం జరిగింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed