Bigg Boss 10 Agnipariksha: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు.. ఇదిగో టెలికాస్ట్ డీటెయిల్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

బిగ్ బాస్ 10 కోసం ‘అగ్నిపరీక్ష సీజన్ 2’ ను ఆగస్టు 15న గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఆడిషన్స్ నిర్వహించి షార్ట్‌లిస్ట్ చేయబడిన 15 మంది కామనర్స్ (సాధారణ ప్రజలు) ఈ షోలో పోటీపడతారు. ఈ షో టెలికాస్ట్ టైమింగ్, ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.

News18
News18

తెలుగు బుల్లితెరపై రియాలిటీ షోల ట్రెండ్‌ను మార్చేసిన బిగ్ బాస్, విజయవంతంగా తొమ్మిది సీజన్లను పూర్తి చేసుకుని ఇప్పుడు మునుపెన్నడూ లేని స్థాయిలో 10వ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈసారి పది సీజన్ల మైలురాయిని చేరుకుంటున్న సందర్భంగా ‘దశావతారం’ అనే పవర్‌ఫుల్ థీమ్‌ను మేకర్స్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాలతో, సరికొత్త ట్విస్టులతో డిజైన్ చేస్తున్న ఈ సీజన్‌లో.. ముఖ్యంగా సామాన్యులకు అవకాశం కల్పించే ‘అగ్నిపరీక్ష 2’ మరింత హైలైట్‌గా నిలవనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports