Medico Priyanka Accident: క్రిటికిల్‌గా మెడికో ప్రియాంక కండీషన్.. జైలుకు ఇద్దరు నిందితులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

News18


Last Updated:

Priyanka Medico Accident: రాజమండ్రిలో కారు ఢీకొని గాయపడిన మెడికో స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈనెల 3వ తేదిన ఇద్దరు యువకులు మద్యం మత్తులో చేసిన నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా వైద్యురాలు కావాల్సిన ఓ యువతి బ్రెయిన్ డెడ్ అయి ఆసుపత్రిలో బెడ్‌పై కోమాలో పడి ఉంది.

News18
News18

Medico Priyanka Accident: రాజమండ్రిలో కారు ఢీకొని గాయపడిన మెడికో స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఈనెల 3వ తేదిన ఇద్దరు యువకులు మద్యం మత్తులో చేసిన నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా వైద్యురాలు కావాల్సిన ఓ యువతి బ్రెయిన్ డెడ్ అయి ఆసుపత్రిలో బెడ్‌పై కోమాలో పడి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఘటనలో బాధితురాలు ప్రియాంక స్కూటీని కారుతో ఢీకొట్టిన ఇద్దరు యువకులు ధస్వంత్, ఆండ్రూ జోసెఫ్‌ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఇద్దర్ని జైలుకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు సికింద్రాబాద్ కిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రియాంక ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed