Viral Video: భర్తను వదిలేసి తన కంటే 13 ఏళ్లు చిన్నవాడితో వెళ్లిపోయింది.. మొగుడు ఏం చేశాడో తెలిస్తే మతిపోతుంది | ట్రెండింగ్ | ACTPnews

Shocking News


Last Updated:

Shocking News: మన కళ్ల ముందు రోజూ విచిత్రమైన వ్యక్తులు, వింత వార్తలను చూడాల్సిన పరిస్థితి వస్తోంది. వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో తమకు నచ్చినట్లుగా జీవించాలనే ఆలోచన సమాజంలో చాలా మందిని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. వీళ్లేం మనుషులురా బాబు అనే విమర్శించే పరిస్థితి దాపురిస్తోంది.

Shocking News
Shocking News

Shocking News: మన కళ్ల ముందు రోజూ విచిత్రమైన వ్యక్తులు, వింత వార్తలను చూడాల్సిన పరిస్థితి వస్తోంది. వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో తమకు నచ్చినట్లుగా జీవించాలనే ఆలోచన సమాజంలో చాలా మందిని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. వీళ్లేం మనుషులురా బాబు అనే విమర్శించే పరిస్థితి దాపురిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఓ వ్యక్తి సుమారు 20 ఏళ్లకుపైగా కాపురం చేసిన తన భార్యను ఆమె ఇష్టపడిన ప్రియుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. బంధువులు, సమాజం ఏమనుకుంటుందో కూడా ఆలోచించకుండా అప్పటి వరకు తన వేలు పట్టుకొని నడిచిన తన భార్యను స్వయంగా తానే ఆమె ప్రియుడి చేతిలో పెట్టి ఆదర్శ భర్త అనిపించుకున్నాడు. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో భర్త చేసిన పనికి కొందరు తిడుతుంటే.. మరికొందరు మంచి పని చేశావ్ అంటూ పొగుడుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed