Suriya: 'విశ్వనాథ్ & సన్స్' ట్రైలర్ రిలీజ్.. సూర్యకు మరో హిట్టు పక్కానా? | ACTPnews

Suriya: 'విశ్వనాథ్ & సన్స్' ట్రైలర్ రిలీజ్.. సూర్యకు  మరో హిట్టు పక్కానా?



సూర్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వనాథ్ & సన్స్’. వెంకీ అట్లూరీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన కంటెంట్ ఆడియెన్స్‌లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. గోల్డ్ మెడలిస్ట్ సంజయ్ విశ్వనాథ్‌‌కు నడవడం కూడా రాని బాబు అభయ్. అంత చిన్న పిల్లాడికి బోన్ మ్యారో సర్జరీ అవసరం అవుతుంది. అదే టైమ్‌లో ‌మమితా బైజు చుట్టాలమ్మాయిగా విశ్వనాథ్ ఇంటికి వస్తుంది. విశ్వనాథ్‌పై విపరీతమైన ప్రేమ పెంచుకున్న మమితాకు రిజెక్షన్ దక్కుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే సినిమా కథ అని ట్రైలర్‌తో కాస్త క్లారిటీ ఇచ్చేశాడు వెంకీ అట్లూరి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports